భాగ్యనగరంలో చలి తీవ్రత మొదలైంది. ఉష్ణోగ్రతలు పడిపోయి సాయంత్రం 5 గంటలకే చలి తీవ్రంగా మారుతోంది. తెల్లవారుజామున నగరమంతా మంచు దుప్పటి కప్పుకుంటుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పగలు మాత్రం ఎండ తీవ్రత ఉంటోంది. సాధారణ స్థాయికంటే 1.8 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది.
- ఇదీ చూడండి ఆదుర్దా.. ఆందోళన.. భయం.. మితిమీరితే?