ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana-top-ten-news-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 1PM
author img

By

Published : Feb 1, 2021, 1:18 PM IST

  • 2021-22 బడ్జెట్ అంచనా రూ.34.83 లక్షల కోట్లు

లోక్​సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక పద్దును ప్రవేశపెట్టారు. డిజిటల్ పద్ధతిలో ట్యాబ్​లో చూసి పద్దు చదువుతున్నారు. 2021-22 బడ్జెట్ మొత్తం 34.83 లక్షల కోట్లుగా అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బడ్జెట్2021-22 : ఆరు కీలక అంశాలు

వార్షిక బడ్జెట్​ ప్రతిపాదనలు ప్రధానంగా ఆరోగ్యం సహా ఆరు కీలక అంశాలపై ఆధారపడినట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వ్యవసాయం @ రూ. 40వేల కోట్లు

వ్యవసాయ రంగంలో కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. ఫలితంగా 43.36లక్షల మంది రైతులు లబ్ధిపొందారన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మౌలిక రంగానికి భారీ నిధులు

మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెట్టుబడి వ్యయాన్ని 34.5 శాతాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సైతం... గత బడ్జెట్​లో ప్రతిపాదించిన వ్యయంతో పోలిస్తే అధికంగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆరోగ్య భారతానికి రూ.2.23 లక్షల కోట్లు

ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాన్​ మంత్రి ఆత్మ నిర్భర్ భారత్​ స్వస్థ్​ పేరుతో కొత్త పథకాన్ని ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందుకోసం రూ.64,180 కోట్లు కేటాయించారు. ప్రధానంగా నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్యం.. విభాగాల్లో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం ఈ నిధి ముఖ్య ఉద్దేశమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • స్క్రాపింగ్​ పాలసీ

లోక్​సభ వేదికగా బడ్జెట్​ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. పాత, వినియోగానికి పనికిరాని వాహనాలకు స్క్రాపింగ్​ విధానాన్ని ప్రకటించారు. వ్యక్తిగత వాహనాలు 20ఏళ్లు, వాణిజ్యపరమైన వాహనాలకు 15ఏళ్లు నిండిన తర్వాత అవి ఫిట్​నెస్​ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సామాన్యుడికి కొత్త శక్తి

విద్యుత్​, ఇంధన రంగంలో సామాన్యులకు మరింత సౌలభ్యం కల్పించే నిర్ణయాలను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. పట్టణ గ్యాస్​ పంపిణీ వ్యవస్థను మరో 100 జిల్లాలకు పెంచుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బ్యాంకింగ్ షేర్లు భళా

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 820 పాయింట్లకుపైగా పెరిగి.. 47,110 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా వృద్ధితో 13,868 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బీమా సంస్థల్లో 74శాతానికి ఎఫ్​డీఐలు

1938 బీమా చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పెంచనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విరుష్క కూతురు పేరేంటంటే?

ఇటీవలే టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, అనుష్క జోడీకి ఆడబిడ్డ జన్మించింది. తాజాగా ఆమెకు పేరు పెట్టారు. వామికగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.