ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @3PM - టాప్ ​టెన్​ న్యూస్​

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

today telangana top news
today telangana top news
author img

By

Published : Oct 18, 2022, 3:00 PM IST

Uppal Father and Son Murder Case Update: హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఉలిక్కిపాటుకు గురిచేసిన జంట హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. జ్యోతిష్యుడు చెప్పిన పూజలు ఫలించలేదని ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రీకుమారుడిని హత్య చేసిన ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యోదంతంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

  • ఎంత అద్భుతంగా ఉందో..

నిజాం కాలంలో నిర్మించిన పురాతన మెట్ల బావులు అవి.. ఈ నీటితోనే నగర ప్రజలు తాగునీటి, రోజువారి అలవాట్లకు నీటిని తీసుకొని వినియోగించుకునేవారు.. ఇది నాటి చరిత్ర. కానీ నేడు ఈ మెట్ల బావులు ఎందుకు పనికిరానివిగా చెత్తా చెదారంతో నిండిపోయాయి.

  • మంత్రి రోజా ఆడియో వైరల్​..

నగరిలో వైకాపాలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీలో అంతర్గత పోరుపై మంత్రి రోజా ఆడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముందంటే?

  • కశ్మీర్​లో ఉగ్రదాడి..

జమ్ము కశ్మీర్​లో హైబ్రిడ్ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యూపీ కూలీలు మరణించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

  • అయోధ్య రామమందిరం కూల్చివేతకు కుట్ర..

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్రలను మహారాష్ట్ర ఏటీఎస్ బయటపెట్టింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని పీఎఫ్ఐ ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేల్చింది.

  • కోర్టు వద్దన్నా విడుదల..

సంచలనం రేపిన బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సత్ప్రవర్తన కారణంగానే 11 మందిని విడుదల చేశామని సుప్రీం కోర్టులో గుజరాత్‌ సర్కార్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

  • బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ..

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమ్ ఇండియా మాజీ బౌలర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

  • ఛాన్స్​ కొట్టేసిన దీపికా పదుకొణె!

దిగ్గజ దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్రముఖ కథానాయకుడు మహేశ్​ బాబుతో యాక్షన్​ అడ్వెంచర్​ నేపథ్యంలో సాగే కథతో సినిమా చేస్తున్నారు.

  • రైతులకు శుభవార్త..

రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. గోధుమ, కందులు, ఆవాలకు కనీస మద్దతు ధరను పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

  • తెరాస పిటిషన్‌ కొట్టివేత..

మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని తెరాస వేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం జ్యోకం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది.

  • తండ్రీకుమారుల హత్య కేసును ఛేదించిన పోలీసులు..

Uppal Father and Son Murder Case Update: హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఉలిక్కిపాటుకు గురిచేసిన జంట హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. జ్యోతిష్యుడు చెప్పిన పూజలు ఫలించలేదని ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రీకుమారుడిని హత్య చేసిన ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యోదంతంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

  • ఎంత అద్భుతంగా ఉందో..

నిజాం కాలంలో నిర్మించిన పురాతన మెట్ల బావులు అవి.. ఈ నీటితోనే నగర ప్రజలు తాగునీటి, రోజువారి అలవాట్లకు నీటిని తీసుకొని వినియోగించుకునేవారు.. ఇది నాటి చరిత్ర. కానీ నేడు ఈ మెట్ల బావులు ఎందుకు పనికిరానివిగా చెత్తా చెదారంతో నిండిపోయాయి.

  • మంత్రి రోజా ఆడియో వైరల్​..

నగరిలో వైకాపాలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీలో అంతర్గత పోరుపై మంత్రి రోజా ఆడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముందంటే?

  • కశ్మీర్​లో ఉగ్రదాడి..

జమ్ము కశ్మీర్​లో హైబ్రిడ్ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యూపీ కూలీలు మరణించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

  • అయోధ్య రామమందిరం కూల్చివేతకు కుట్ర..

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్రలను మహారాష్ట్ర ఏటీఎస్ బయటపెట్టింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని పీఎఫ్ఐ ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేల్చింది.

  • కోర్టు వద్దన్నా విడుదల..

సంచలనం రేపిన బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సత్ప్రవర్తన కారణంగానే 11 మందిని విడుదల చేశామని సుప్రీం కోర్టులో గుజరాత్‌ సర్కార్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

  • బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ..

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమ్ ఇండియా మాజీ బౌలర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

  • ఛాన్స్​ కొట్టేసిన దీపికా పదుకొణె!

దిగ్గజ దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్రముఖ కథానాయకుడు మహేశ్​ బాబుతో యాక్షన్​ అడ్వెంచర్​ నేపథ్యంలో సాగే కథతో సినిమా చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.