ETV Bharat / city

దళితులు, గిరిజనుల భూములను కాపాడండి: తెదేపా - telangana tdp leaders meet sc st chairman at basheerbagh

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్​ని తెదేపా నేతలు కలిశారు. సూర్యాపేట జిల్లాలోని దళిత, గిరిజనులకు చెందని భూ సమస్యను పరిష్కరించాలని కోరారు.

telangana tdp leaders meet sc st welfare chairmen at basheerbagh
'వందల ఎకరాల భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు'
author img

By

Published : Jan 22, 2021, 7:20 PM IST

హైదరాబాద్ బషీర్​బాగ్​లో ఎస్టీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్​ను తెదేపా నేతల బృందం కలిసింది. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలంలోని పేదల భూమిని బడా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, వారికి న్యాయం చేయాలని విన్నవించింది. దళిత రైతులకు సంబంధించి వందల ఎకరాల భూమిని ఓ బడా కంపెనీకి అప్పగించే కుట్ర జరుగుతోందని తెదేపా నేతలు వివరించారు.

మఠంపల్లిలోని గిరిజనులకు సంబంధించిన 1,876 ఎకరాల భూమిని సైతం కాపాడాలని కోరారు. తక్షణమే స్పందించిన ఛైర్మన్.. సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

ఇదీ చూడండి: 'పరిహారం ఇవ్వలేదు.. పనుల్లో నాణ్యతలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.