TSRTC Special Offer: ప్రతి పండుగ సందర్భంగా ఆర్టీసీ కొత్త డిస్కౌంట్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రంజాన్ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్గో, పార్సిల్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ప్రకటించారు. ఈ సదుపాయం మే 3 వరకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 5 కేజీల బరువు వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పారు. ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829, 68153333 నంబర్లను సంప్రదించాలని సజ్జనార్ పేర్కొన్నారు.
TSRTC Special Offer: రంజాన్ సందర్భంగా ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్ - టీఎస్ఆర్టీసీ తాజా సమాచారం
TSRTC Special Offer: రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. కార్గో సేవలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు తెలిపింది. ఈ సదుపాయం మే 3 వరకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.