మాజీ హోం మంత్రి దివంగత నేత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిపట్ల.. మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్.. ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయిని కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
నాయిని నర్సింహారెడ్డి మరణించిన ఐదురోజులకే.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం ఆయన సతీమణి మరణించారు.
ఇవీచూడండి: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత