ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5pm

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు...

టాప్​టెన్​ న్యూస్​ @5pm
టాప్​టెన్​ న్యూస్​ @5pm
author img

By

Published : Dec 9, 2020, 4:55 PM IST

  1. ఉల్లి నిల్వలపై ఉత్తర్వులు

ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలతో పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. సిరిసిల్లలో కేటీఆర్

మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రితోపాటు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్​రావు, మున్సిపల్ ఛైర్​పర్సన్ కళ ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. దమ్ముంటే రాజీనామా చెయ్

ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​పై మాజీ మంత్రి, భాజపా నేత బాబుమోహన్ విమర్శలు గుప్పించారు. లంచాలు తీసుకునే ఎమ్మెల్యేకు తనను విమర్శించే హక్కు లేదని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. తెరాస దుష్ప్రచారం

స్పష్టత లేకుండానే వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కొత్త చట్టం ప్రకారం పంట ధరపై ముందే ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. మల్లారెడ్డిపై కేసు

మేడ్చల్ జిల్లా దుండిగల్​లో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. తన భూమి కబ్జాకు గురైందని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తమ భూమిని కబ్జా చేసి... తప్పుడు పత్రాలు సృష్టించారని బాధితురాలు శ్యామలాదేవి ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. బంగాల్​ మాజీ సీఎంకు అస్వస్థత

బంగాల్​ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో కోల్​కతాలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కేసు పెట్టిన సీజేఐ తల్లి

సీజేఐ జస్టిస్​ ఏస్​ఏ బోబ్డే తల్లి ముఖ్తా బోబ్డే.. తన ఆస్తుల సంరక్షకుడిపై కేసు పెట్టారు. 10 ఏళ్లుగా తన ఆస్తికి సంబంధించి అద్దె వసూలు చేస్తున్నప్పటికీ.. ఆ సొమ్ము తనకు ఇవ్వలేదని ఆరోపించారు. రూ. 2.5కోట్లు నష్టపోయినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. జల దిగ్బంధంలో ఇటలీ

భారీ వర్షాలతో ఇటలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు..ఇటలీలోని పలు నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి. రహదారులపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ర్యాంకింగ్స్​లో పైపైకి

టీ20 బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్​లో ప్రముఖ ఆటగాళ్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ తలో స్థానం మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలోనే ఐసీసీ, బుధవారం కొత్త జాబితాను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఆమిర్ తనయుడితో 'అర్జున్​ రెడ్డి' బ్యూటీ

ఆమిర్ ఖాన్​ తనయుడు జునైద్ తొలి సినిమాలో హీరోయిన్​గా శాలిని పాండే కనిపించనుంది. యశ్​ రాజ్​ ఫిల్మ్ బ్యానర్​పై సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.