ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@3 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA NEWS
TELANGANA LATEST TOP NEWS
author img

By

Published : Apr 6, 2021, 3:00 PM IST

'విద్యావంతులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలి'

సూర్యాపేట జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పర్యటించారు. కేసారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. ఉన్నత విద్యావంతులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు లేని తెలంగాణగా మార్చింది కేసీఆరేనని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని చెప్పి..

వాటర్​ బాటిల్​ తెచ్చుకుంటానని భర్తతో చెప్పి రైల్వే స్టేషన్​ బయటకు వెళ్లిన భార్య ఎంతసేపైనా లోపలికి రాలేదు. ఏమైందా అని ఆరా తీసిన భర్త.. అసలు విషయం తెలిసి కంగు తిన్నాడు. ఎవరో అజ్ఞాన వ్యక్తితో కలిసి బైక్​పై వెళ్లిందని తెలుసుకొని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వీరజవాన్‌ అంత్యక్రియలు పూర్తి..

బీజాపార్ వద్ద మావోయిస్టుల దాడిలో మృతిచెందిన వీరజవాన్‌ మురళీకృష్ణ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. వేలాది మంది ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భారత్​, రష్యా మైత్రిపై..

భారత పర్యటనలో భాగంగా.. విదేశాంగ మంత్రి జైశంకర్​తో రష్యా విదేశాంగ మంత్రి సర్లే లెవ్రో భేటీ అయ్యారు. ఇరు దేశాల బంధంపై ఇరువురు చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రఫేల్​ డీల్​పై రాహుల్​..

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. రఫేల్​ ఒప్పందంపై ఓ ఫ్రెంచ్​ మీడియా సంస్థ వార్తలను ప్రస్తావిస్తూ మోదీ సర్కార్​ను తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పోలీసుల సూపర్​ ఛేజ్​

అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రం డాలస్​లో ఓ దుండగుడు హల్​చల్​ చేశాడు. ఆంబులెన్స్​ను దొంగిలించి కొలిస్​ కౌంటీ రహదారులపై వాహనాన్ని అడ్డగోలుగా నడపసాగాడు. అయితే పోలీసులు ఏం చేశారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మహీంద్ర- ఫ్లిప్​కార్ట్​ డీల్

ప్రముఖ ఈ కామర్స్​ దిగ్గజం తన సరఫరా సేవలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. డెలివరీకి సంబంధించి ఎలక్ట్రిక్​ వాహనాలను వినియోగించేందుకు మహీంద్ర లాజిస్టిక్స్​తో ఒప్పందం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన జట్లెన్నో..

రానున్నది ఐపీఎల్​ సీజన్​. మూడు గంటల పాటు సాగే ఈ సమరంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడతాయి. లక్ష్య ఛేదనలో భారీ మొత్తాలకు చేరువగా వచ్చినా.. పరాజయాన్ని మూటకట్టుకుంటాయి. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతోనే చాలా సార్లు విజయాలు సాధించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ముంబయి చేరుకున్న రబాడా, నోర్జే

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ కోసం భారత్​ చేరుకున్నారు దక్షిణాఫ్రికా బౌలింగ్ ద్వయం అన్రిచ్ నోర్జే, కగిసో రబాడా. వీరు ముంబయిలోని దిల్లీ క్యాపిటల్స్​ జట్టుతో కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'జల జల జలపాతం' పాట ఎలా తీశారంటే?

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'ఉప్పెన'. బాక్సాఫీసు వద్ద ఘనవిజయం నమోదు చేసుకొంది. ఈ సినిమాలోని 'జల జల జలపాతం నువ్వు' మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.