ETV Bharat / city

కరోనా వైరస్ స్ట్రెయిన్​తో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తం

corona
corona
author img

By

Published : Dec 21, 2020, 5:57 PM IST

Updated : Dec 21, 2020, 7:05 PM IST

17:52 December 21

కరోనా వైరస్ స్ట్రెయిన్​తో అప్రమత్తమైన రాష్ట్ర వైద్య శాఖ

యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. ఎయిర్​పోర్ట్​లో అధికారులు కరోనా సర్వేలెన్సు చేస్తున్నారు.  

ఎయిర్​పోర్ట్​లో ఇటీవల ఆర్టీపీసీఆర్ టెస్టులు ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఆస్పత్రులకు పంపుతున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్​ కథేంటి?

Last Updated : Dec 21, 2020, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.