ETV Bharat / city

Telangana Loan: మరో మూడు వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు.. - రిజర్వ్ బ్యాంకు

Telangana Loan: రాష్ట్ర అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనుంది. రిజర్వ్​బ్యాంకు వేయనున్న బాండ్ల వేలంలో మరో మూడు వేల కోట్లను రుణంగా సమీకరించనుంది.

Telangana government to borrow another Rs 3,000 crore from reserve bank bands
Telangana government to borrow another Rs 3,000 crore from reserve bank bands
author img

By

Published : Jan 8, 2022, 4:43 AM IST

Telangana Loan: రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు 13 ఏళ్ల కాలానికి ఆర్థికశాఖ బాండ్లు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా ఈ నెల 11వ తేదీన బాండ్లను వేలం వేయనున్నారు. రైతుబంధు చెల్లింపులు సహా ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోంది. ఈ నెలలో ఇప్పటికే 1187 కోట్ల రూపాయలను రుణంగా తీసుకొంది. తాజా రుణంతో ఈ నెలలో ప్రభుత్వం తీసుకున్న అప్పులు నాలుగు వేల కోట్ల రూపాయలు దాటనున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.