ETV Bharat / city

ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి - corona vaccination in telangana

vaccination in private companies
ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌
author img

By

Published : May 25, 2021, 3:01 PM IST

Updated : May 25, 2021, 7:27 PM IST

14:56 May 25

ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి

ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి టీకాలు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ఆయా సంస్థలకు సర్కారు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది.  

వ్యాక్సినేషన్‌ కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో సంస్థలు అనుసంధానం కావాలని ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. 18 ఏళ్లు నిండిన వారి వివరాలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు  చేయాలని పేర్కొన్నారు. 

ఇవీచూడండి: త్వరలో సూపర్ స్పైడర్లకు టీకాల పంపిణీ

Last Updated : May 25, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.