రెండు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ అవుతారు. హరియాణాలో జరిగే గవర్నర్ల ఉపసంఘం సమావేశానికి హాజరుకానున్నారు.
ఇవీ చూడండి: నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..