ETV Bharat / city

నవంబర్, డిసెంబర్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: పార్థసారథి

నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: పార్థసారథి

author img

By

Published : Oct 7, 2020, 9:18 AM IST

Updated : Oct 7, 2020, 12:38 PM IST

06:57 October 07

నవంబర్, డిసెంబర్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: పార్థసారథి

నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: పార్థసారథి

    నవంబర్, డిసెంబర్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎన్నికల కమిషనర్​కు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందచేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలెట్​తోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.  

     ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు పనుల్లో సిబ్బంది నిమగ్నమైనట్టు పార్థసారథి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో జీహెచ్​ఎంసీ పాలకవర్గ గడువు ముగియనుండటం వల్ల ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కమిషన్ సిద్ధంగా ఉందన్న ఆయన... త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.

Last Updated : Oct 7, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.