ETV Bharat / city

కరోనా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘’జాంబీరెడ్డి’ - జాంబీరెడ్డి మూవీ

కరోనా మహమ్మారి నేపథ్యంలో యువ దర్శకుడు ప్రశాంత్​ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం జాంబీరెడ్డి. బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ఈ మూవీతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. తేజ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు జాంబీరెడ్డి మోషన్​ పోస్టర్​ విడుదల చేశారు.

Teja introduced As Hero In Zombie Reddy Movie
కరోనా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘’జాంబీరెడ్డి’
author img

By

Published : Aug 23, 2020, 5:15 PM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాల నటుడిగా మంచి గుర్తింపు పొందిన తేజ సజ్జా ఈ చిత్రంలో కథా నాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంద్ర చిత్రంలో చిన్నప్పటి ఇంద్రసేనారెడ్డి పాత్రలో ఆకట్టుకున్న తేజ.. ఇటీవలే ఓ.. బేబీ చిత్రంలో కీలక పాత్ర పోషించి శభాష్​ అనిపించుకున్నారు. తేజ పుట్టినరోజు సందర్బంగా దర్శకుడు ప్రశాంత్​ వర్మ జాంబీరెడ్డి చిత్రం మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు. తెలుగులోనే తొలిసారిగా దర్శకుడు ప్రశాంత్​ వర్మ జాంబీ కాన్సెప్ట్​ను పరిచయం చేస్తుండటం విశేషం.

ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.