ETV Bharat / city

పీవీకి భారతరత్న ఇవ్వాలి: ఎల్​.రమణ - తెలంగాణ వార్తలు

దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకు తెదేపా నేతలు నివాళులర్పించారు. 16వ వర్ధంతి సందర్భంగా... పీవీ ఘాట్‌లో ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ డిమాండ్​ చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

l ramana
l ramana
author img

By

Published : Dec 23, 2020, 4:31 PM IST

పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ డిమాండ్ చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని తెదేపా మొదటి నుంచి కోరుతోందని గుర్తు చేశారు. పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్​ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

పీవీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేపట్టిన సంస్కరణలు, చేసిన పనులు, చూపిన బాట దేశానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి : పీవీకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.