ETV Bharat / city

సీఎం కేసీఆర్​కు చంద్రబాబు, లోకేశ్ జన్మదిన​ శుభాకాంక్షలు - సీఎం కేసీర్ పుట్టినరోజు

సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

cm kcr
cm kcr
author img

By

Published : Feb 17, 2020, 11:34 AM IST

Updated : Feb 17, 2020, 1:06 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ 66వ జన్మదినోత్సవం సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆనందాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

  • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @TelanganaCMO
    కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

    — N Chandrababu Naidu (@ncbn) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేసీఆర్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ఎప్పుడు నిండు ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.

  • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @TelanganaCMO శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడూ నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను..

    — Lokesh Nara (@naralokesh) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​కు ఉత్తమ్​ శుభాకాంక్షలు

Last Updated : Feb 17, 2020, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.