Tagged Pigeon Identified in Chimakurthy: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ట్యాగ్ వేసిన పావురం కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. కుడి కాలికి పసుపు రంగు ట్యాగు వేసిన పావురం.. ఓ బహుళ అంతస్థుల భవనంలో సంచరిస్తూ కనిపించింది.
తెలుపు రంగు రెక్కలు, లేత బూడిదరంగు వర్ణంలో ఉన్న పావురానికి ట్యాగ్ వేసి ఉంది. ఆ ట్యాగ్ పై ఎగురుతున్న పక్షి బొమ్మ, 'ఏఐఆర్' అని ఆంగ్ల అక్షరాలతోపాటుగా 2019 2201అనే అంకెలు ఉన్నాయి. గమనించిన అపార్టుమెంట్ వాసులు.. దానిని పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి : RGV Comments : పవన్‌కు, సంపూర్ణేష్‌కు తేడాలేదా..? మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్!