ఆర్టీసీ కార్మికులు ఉదయం విధుల్లో చేరుతారని ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్ రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్ట్‌కు హైకోర్టు బదిలీ చేయడం వల్ల సమ్మె విరమిస్తున్నామని పేర్కొన్నారు. తాత్కాలిక కార్మికులు నిరుద్యోగ సమస్యతో ఇన్నాళ్లు చేశారని.. ఇక తాము విధుల్లోకి వస్తామని అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలంటున్న రాజిరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
సమ్మె విరమిస్తున్నాం.. సహకరించండి...!
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. ఉదయం విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్ట్‌కు హైకోర్టు బదిలీ చేయడం వల్ల సమ్మె విరమిస్తున్నామని పేర్కొన్నారు. తాత్కాలిక కార్మికులు నిరుద్యోగ సమస్యతో ఇన్నాళ్లు చేశారని.. ఇక తాము విధుల్లోకి వస్తామని అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సమ్మె విరమిస్తున్నాం.. సహకరించండి...!
ఆర్టీసీ కార్మికులు ఉదయం విధుల్లో చేరుతారని ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్ రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్ట్‌కు హైకోర్టు బదిలీ చేయడం వల్ల సమ్మె విరమిస్తున్నామని పేర్కొన్నారు. తాత్కాలిక కార్మికులు నిరుద్యోగ సమస్యతో ఇన్నాళ్లు చేశారని.. ఇక తాము విధుల్లోకి వస్తామని అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలంటున్న రాజిరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
Tg_hyd_80_25_rtc_samme_co_convinor_f2f_3182388
Reporter : sripathi.srinivas
Note : Feed from 3G.
( ) ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరుతారని ఆర్టీసీ కో కన్వీనర్ రాజిరెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు లేబర్ కోర్ట్ కు ఆర్టీసీ అంశాన్ని బదిలీ చేయడంతో సమ్మె విరమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక తాత్కాలిక కార్మికులు నిరుద్యోగ సమస్యతో ఇన్నాళ్లు చేశారని.ఇక రేపటి నుంచి తాము విధుల్లోకి వస్తామని అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాము విధుల్లో చేరేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. కో-కన్వీనర్ రాజిరెడ్డితో మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు..Look...