ETV Bharat / city

ధ్వజావరోహణం... తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం - TTD Latest news

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపీఠాన్ని కిందకు దింపడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

srivari-brahmotsavams-ended-with-flag-hoisting
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Sep 28, 2020, 8:10 AM IST

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. నిన్న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో ధ్వజావరోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ధ్వజారోహణం రోజున ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపీఠాన్ని కిందకు దింపడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ఇదీ చదవండీ : 'బీసీలకు అన్యాయం జరుగుతోంది.. వారిని సంఘటితం చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.