ETV Bharat / city

trains cancel: ప్రత్యేక రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు(Trains cancelled) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ లేమి ఇందుకు కారణమని తెలిపింది.

trains cancel
trains cancel: ప్రత్యేక రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత
author img

By

Published : Jun 3, 2021, 10:38 PM IST

ప్రయాణికుల రద్దీ లేని కారణంగా ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ నుంచి నడుస్తున్న కొన్ని ప్రత్యేక సర్వీసులను రద్దు(Trains cancelled) చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 21 వరకు నడవనున్న రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

రద్దయిన రైళ్ల వివరాలు..

  • ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-కాచిగూడ (08561) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 12 నుంచి 21 వరకు కాచిగూడ-విశాఖపట్నం (08562) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-కడప (07488) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 12 నుంచి 21 వరకు కడప-విశాఖపట్నం (07487) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-లింగంపల్లి (02831) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
  • ఈ నెల 12 నుంచి 21 వరకు లింగంపల్లి-విశాఖపట్నం (02832) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు

ఇవీ చదవండి: RAINS: కష్టాల ఊబిలో కర్షకులు... తడిసిపోయిన ధాన్యం కుప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.