ETV Bharat / city

'తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు సగానికి తగ్గాయి' - south central railway cpro interview

హైదరాబాద్ నుంచి భారీగా వలస ఉన్నాయనే వార్తలు అవాస్తవమని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​వో రాకేశ్‌ స్పష్టం చేశారు. కొవిడ్​ కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు సగానికి సగం తగ్గాయని తెలిపారు.

south central railway
దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​వో రాకేశ్‌ ముఖాముఖి
author img

By

Published : Apr 23, 2021, 8:08 PM IST

రైలు ప్రయాణికుల సంఖ్య గతంతో పోలిస్తే చాలా తగ్గిందని .. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​వో రాకేశ్‌ పేర్కొన్నారు. కొవిడ్​ దృష్ట్యా అందరికీ సరిపడా రైలు సేవలు అందించగలుగుతున్నామని తెలిపారు.

వలస కార్మికుల రద్దీ ఉందనే ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా రైర్వేశాఖ పనిచేస్తోందంటున్న సీపీఆర్​వో రాకేశ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​వో రాకేశ్‌ ముఖాముఖి

ఇవీచూడండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు: మంత్రి ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.