ETV Bharat / city

సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం - సీపీ సజ్జనార్​ వార్తలు

ఆయన ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్​. పేరు చెబితేనే చాలా మంది నేరస్థులు వణికిపోతారు. అలాంటి వ్యక్తి ఇంట్లోకి పాము చొరబడింది. ఇల్లాంతా తిరిగేసింది. అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. మరి ఆ సమయంలో ఆ పోలీసు అధికారి ఏం చేశారో తెలుసా?

Snake At cp Sajjanar house
సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం
author img

By

Published : Mar 28, 2020, 12:45 PM IST

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నివాసంలో పాము కలకలం సృష్టించింది. లక్డీకాపూల్ పోలీసు క్వార్టర్స్‌లోని సీపీ నివాసంలో ఈ ఉదయం పాము చొరబడింది. ఇది గమనించిన సజ్జనార్ పాములు పట్టే వ్యక్తిని పిలిపించగా..సర్పాన్ని పట్టుకున్నాడు. అనంతరం పామును నెహ్రు జూపార్కు అధికారులకు అప్పగించారు. పామును పట్టుకున్న వెంకటేశ్ నాయక్‌కు సజ్జనార్ నగదు పురస్కారం అందజేశారు.

సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం

ఇవీ చూడండి: బాధను దిగమింగుకుంటూ... కొడుకు శవాన్ని మోసుకుంటూ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.