నీలిమబ్బు నీడలోనా... అంటూ ఓ అద్భుతమైన పాట రాశారు ఓ రచయిత. నిజంగా ఈ నీలాకాశాన్ని చూస్తే ఈ పాటే గుర్తుకువస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వంతెనపై కనిపించిన నీలిమబ్బులు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఆకాశంలో కమ్ముకున్న నీలిమబ్బులు వంతెనపై ఉన్న దీపాల వెలుతురులో చూడముచ్చటగా కనువిందుచేశాయి.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు