ETV Bharat / city

సింగరేణికి ఒడిశాలో "న్యూ పాత్రపాద" కేటాయింపు

సింగరేణి సిగలో మరో బొగ్గుబ్లాకు చేరింది. ఒడిశాలోని న్యూ పాత్రపాద బొగ్గుబ్లాకును కేంద్ర మంత్రిత్వశాఖ కేటాయించింది. వచ్చేఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.

సింగరేణికి ఒడిశాలో మరో బొగ్గు బ్లాకు కేటాయింపు
author img

By

Published : Sep 26, 2019, 7:38 PM IST

సింగరేణికి ఒడిశాలో మరో బొగ్గు బ్లాకు కేటాయింపు

సింగరేణికి ఒడిశాలోని న్యూ పాత్రపాద బొగ్గు బ్లాకు కేటాయించినట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇంతకుముందు కేటాయించిన నైనీ కంటే మూడు రెట్లు పెద్దదని ఆయన తెలిపారు. 1040 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న న్యూ పాత్రపాద నుంచి సంవత్సరానికి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. వచ్చేఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్ల వెల్లడించారు. ఒడిశాలోని బొగ్గు బ్లాకుల ద్వారా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఈ బొగ్గు బ్లాకును కేటాయించినందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీచూడండి: జలసంరక్షణ మన అందరి బాధ్యత: గవర్నర్ తమిళి సై

TG_Hyd_61_26_Singareni_New_Coal_Block_Dry_3064645 Reporter: Nageswara Chary Script: Razaq Note: సింగరేణి సీఎండీ కార్యాలయం, బొగ్గు గనులు,కార్మికుల ఫైల్ విజువల్స్‌ వాడుకోగలరు. ( ) సింగరేణి సిగలో మరో బొగ్గు బ్లాకు చేరింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణికి ఒడిశా రాష్ట్రంలో మరో కొత్త బొగ్గు బ్లాకును కేటాయించింది. ఇప్పటికే కేటాయించిన ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ కంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ పాత్ర పాద బొగ్గు బ్లాకు మూడు రెట్లు పెద్దదని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. 1040మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న న్యూ పాత్రపాద బొగ్గు బ్లాకులో ఏడాదికి 200లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని శ్రీధర్ పేర్కొన్నారు. వచ్చే 2014వ సంవత్సరం నుంచి న్యూ పాత్రపాద బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామన్నారు. ఒడిశాలోని బొగ్గు బ్లాకుల ద్వారా తక్కువ ఖర్చుతో బొగ్గు ఉత్పత్తి అవుతుందని తద్వారా కంపెనీకి ఆదాయం ఉంటుందన్నారు. సింగరేణిలో లోతు తక్కువ బొగ్గు నిల్వలు పెరుగుతున్నందున ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు బ్లాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్రీధర్ పేర్కొన్నారు. న్యూ పాత్రపాద బొగ్గు బ్లాకును కేటాయించినందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు సింగరేణి సీఎండీ ధన్యవాదాలు తెలిపారు. end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.