ETV Bharat / city

హైకోర్టుకు వెళ్తుంటే.. కేకే కూతురు దాడి చేశారు : తహసీల్దార్ - కేకే కూతురుపై షేక్‌పేట తహసీల్దార్ వెంకట్‌రెడ్డి ఫిర్యాదు

ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తున్న తనను అడ్డుకొని.. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి దాడి చేసినట్టు షేక్‌పేట్ తహసీల్దార్‌ వెంకటర్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

shekpeta thahasildar venkatreddy complaint on keshavarao daughter vijayalaxmi in banjarahills police station
హైకోర్టుకు వెళ్తుంటే.. కేకే కూతురు దాడి చేసింది: తహసీల్దార్
author img

By

Published : Jan 20, 2021, 7:07 PM IST

Updated : Jan 20, 2021, 7:23 PM IST

బంజారాహిల్స్‌ కార్పోరేటర్ విజయలక్ష్మి తనపై దాడి చేశారంటూ షేక్‌పేట్ తహసీల్దార్ వెంకట్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు వెళ్తున్న తనను అడ్డుకుని... తాను తెరాస నేత కేకే కూతురునంటూ.. ఆమె అనుచరులతో కలిసి దుర్భాషలాడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

షేక్‌పేట్‌ తహసీల్దార్ కార్యాలయంలో ఘర్షణ

షాదీముబారక్‌, కల్యాణిలక్ష్మి పథకాలకు సంబంధించి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన కార్పోరేటర్ విజయలక్ష్మి.. తనకు గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

షేక్‌పేట్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్ రెడ్డి

ఇదీ చూడండి: పోలీసులు కస్టడీలో కిడ్నాపర్లు.. కొనసాగుతోన్న విచారణ

Last Updated : Jan 20, 2021, 7:23 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.