ETV Bharat / city

కోడెల మృతిపై సోమిరెడ్డి అనుమానం - కోడెల శివప్రసాదరావు

ఏపీ మాజీ సభాపతి, తెదేపా నేత కోడెల శివప్రసాదరావు మరణంపై.. మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కోడెల మృతిపై సోమిరెడ్డి అనుమానం
author img

By

Published : Sep 16, 2019, 3:19 PM IST

ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హఠాన్మరణం.. కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఓ వైపు.. ఆయన ఉరి వేసుకుని బలవన్మరణం పొందారని వార్తలు వస్తుండగా.. మరోవైపు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త విషయం చెప్పారు. ఉరి ప్రచారంలో వాస్తవం లేదని.. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని అన్నారు. శవపరీక్ష కోసం కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు సోమిరెడ్డి.

ఇదీ చూడండి: తెదేపా నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం

Intro:AP_RJY_97_16_EX MINISTERS_VISITING_BOTU_PRAMADHA_BADHITHULUNI_AVB_AP10166
బోటు ప్రమాదానికి గురై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులని పరామర్శించిన మాజీ మంత్రులు చినరాజప్ప, పితాని సత్యనారాయణ, బుచ్ఛయ్యచౌదరి,ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.