పండుగ ప్రత్యేక రైళ్ల వివరాలు...
- కాచిగూడ నుంచి చిత్తూర్... తిరిగి చిత్తూర్ నుంచి కాచిగూడ వరకు
- నర్సాపూర్ నుంచి తిరుపతి... తిరిగి తిరుపతి నుంచి నర్సాపూర్ వరకు
- గోదావరి నుంచి సికింద్రాబాద్... తిరిగి సికింద్రాబాద్ నుంచి గోదావరి వరకు
- శ్రీ గంగానగర్ నుంచి హెచ్.ఎస్ నాంధేడ్... తిరిగి నాంధేడ్ నుంచి శ్రీ గంగానగర్ వరకు
- శ్రీ గంగానగర్ నుంచి హెచ్.ఎస్ నాంధేడ్... తిరిగి హెచ్.ఎస్ నాంధేడ్ నుంచి గంగానగర్ వరకు
- జైపూర్ నుంచి సికింద్రాబాద్... తిరిగి సికింద్రాబాద్ నుంచి జైపూర్ వరకు
- జైపూర్ నుంచి కోయంబత్తూర్... కోయంబత్తూర్ నుంచి జైపూర్ వరకు
- కోయంబత్తూర్ నుంచి జైపూర్ వరకు
- జైపూర్ నుంచి ఎంజీఆర్ చెన్నైయ్ సెంట్రల్... ఎంజీఆర్ చెన్నైయ్ సెంటర్ల నుంచి జైపూర్ వరకు