ETV Bharat / city

సిస్టర్ నివేదిత పాఠశాల ఎదుట మరోసారి ఉద్రిక్తత

ఈ నెల 3న హైదరాబాద్​ అమీర్​పేటలోని సిస్టర్​ నివేదిత పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తుది నిర్ణయాన్ని ఈరోజు చెబుతామని ఇప్పడు మళ్లీ 13వ తేదీకి వాయిదా వేసింది పాఠశాల యాజమాన్యం. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.

పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా
author img

By

Published : Apr 8, 2019, 8:29 PM IST

హైదరాబాద్​ అమీర్​పేటలోని సిస్టర్​ నివేదిత పాఠశాలలో అధిక ఫీజు వసూలు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక కార్పొరేటర్​ కుమార్​తో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 3న ఫీజు పెంపుపై ఆందోళన చేపడితే... ఈరోజు నిర్ణయాన్ని చెబుతామన్న యాజమాన్యం ఇప్పుడు మళ్లీ 13వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలపై జిల్లా విద్యాశాఖాధికారి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా

నచ్చకుంటే టీసీలు తీసుకోండి

ఫీజు పెంపుపై ప్రశ్నిస్తే టీసీ తీసుకుని వెళ్లిపోమంటున్నారు కానీ... సరైన వివరణ ఇవ్వట్లేదని తల్లిదండ్రులు అన్నారు. పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని... బడిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండిః 'పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

Intro:Hyd_TG_27_08_school_parents_dharna_AB_c28..

పాఠశాలలో అధిక ఫీజుల నిరసిస్తూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు
సోమవారం స్థానిక అమీర్పేటలోని సిస్టర్ నివేదిత పాఠశాల నందు అధిక ఫీజుల నిరసిస్తూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు
తక్షణమే పెంచిన ప్రజలు తగ్గించాలని అదే విధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన చేపట్టాలని
పాఠశాలలో విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాల ప్రిన్సిపాల్ ఆందోళన చేపట్టారు విద్యార్థులపై పెంచిన ఫీజుల భారాన్ని తగ్గించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించారు
అనేకసార్లు పాఠశాల యాజమాన్యంతో చర్చలు జరిపిన దారికి రావడంలేదని మలి విడత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు

Body:ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కనీస సౌకర్యాలు లేకుండా తల్లిదండ్రులకు ముందస్తు నోటీసు లేకుండా ఫీజులు పెంచడం చాలా బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు
ప్రతి సంవత్సరం తమకు తెలియకుండానే ఫీజులు పెంచడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు
ఉన్నపళంగా పేజీ లభించడం తమకు తలకు మించిన భారం అని వెంటనే పెంచిన ధరను తగ్గించాలని అదేవిధంగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు

Conclusion:ముఖ్యంగా పాఠశాల యాజమాన్యం పిల్లల పట్ల అసలు ఇస్తున్నారని పిల్లల పట్ల జాగ్రత్త పాటించాలని అదేవిధంగా పెంచిన ఫీజులు తగ్గించాలని ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు
లేనిపక్షంలో పాఠశాల యాజమాన్యం పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమని డి ఓ గారు తక్షణమే పాఠశాల పై తక్షణ చర్యలు తీసుకొని తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు
bite.... విద్యార్థుల తల్లిదండ్రులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.