ETV Bharat / city

SBI Jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ఎస్బీఐ ఉద్యోగాలు - డిగ్రీ ఉత్తీర్ణతతో ఎస్బీఐ ఉద్యోగాలు

డిగ్రీ ఉత్తీర్ణతతో ఎస్బీఐ ఉద్యోగాలు
డిగ్రీ ఉత్తీర్ణతతో ఎస్బీఐ ఉద్యోగాలు
author img

By

Published : Feb 14, 2022, 3:13 PM IST

15:06 February 14

డిగ్రీ ఉత్తీర్ణతతో ఎస్బీఐ ఉద్యోగాలు

SBI Jobs: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం కింది స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ మేనేజర్లు

మొత్తం ఖాళీలు: 48

విభాగాలు: నెట్‌వర్క్‌ సెక్యురిటీ స్పెషలిస్ట్‌, రూటింగ్‌ అండ్‌ స్విచింగ్‌.

అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆన్‌లైన్‌), ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 25.

పరీక్ష తేది: 2022, మార్చి 20.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.