ETV Bharat / city

కేజీహెచ్​లో కొడుకు మృతదేహం కోసం పడిగాపులు - విశాఖ సాయినార్ గ్యాస్ లీకేజీ తాజా వార్తలు

గ్యాస్​ లీకేజీ ఘటనలో కుమారుడు చనిపోయాడన్న మరణవార్త ఆ కుటుంబాన్ని కుంగదీసింది. అధికారులు కనీస సమాచారం అందించలేదని ఆవేదన చెందుతున్నారు. ఏపీలోని విశాఖ కేజీహెచ్​ వద్ద మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.

sainor-gas-leakage
కేజీహెచ్​లో కొడుకు మృతదేహం కోసం పడిగాపులు
author img

By

Published : Jul 1, 2020, 10:03 PM IST

ఏపీలోని విశాఖ సాయినార్ పరిశ్రమ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో మృతి చెందిన నరేంద్ర కుటుంబసభ్యులు కేజీహెచ్​కి చేరుకున్నారు. మార్చురీ వద్ద కుమారుడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. కుమారుడు మరణించాడన్న కనీస సమాచారాన్ని తమకు అందించలేదని నరేంద్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ వర్గాలు, అధికారులు తమను ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇవీచూడండి: సూర్యాపేట పట్టణంలో వివాహిత అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.