- సైదాబాద్ నిందితుడు రాజు మృతదేహానికి అంత్యక్రియలు
- వరంగల్‌లోనే అంత్యక్రియలు నిర్వహించిన రాజు కుటుంబసభ్యులు
- పోతననగర్ శ్మశానవాటికలో రాజు మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి
LIVE UPDATES: సైదాబాద్ నిందితుడు రాజు మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి - undefined
20:44 September 16
సైదాబాద్ నిందితుడు రాజు మృతదేహానికి అంత్యక్రియలు
20:35 September 16
రాజు మృతదేహానికి పూర్తయిన శవపరీక్ష
- రాజు మృతదేహానికి పూర్తయిన శవపరీక్ష
- వరంగల్: రాజు మృతదేహం కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు
- కాసేపట్లో వరంగల్ పోతన నగర్‌లో నిందితుడు రాజు అంత్యక్రియలు
17:21 September 16
రాజు మృతదేహానికి కొనసాగుతోన్న శవపరీక్ష
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన రాజు బంధువులు
మృతదేహం నిందితుడు రాజుదేనని నిర్ధరించిన బంధువులు
ఎంజీఎంలో నిందితుడు రాజు మృతదేహానికి శవపరీక్ష
శవపరీక్ష అనంతరం మృతదేహం బంధువులకు అప్పగించనున్న పోలీసులు
రాజు మృతదేహాన్ని చూసేందుకు తొలుత నిరాకరించిన కుటుంబసభ్యులు
అడ్డగూడూరు పోలీసుల కౌన్సెలింగ్‌తో ఎంజీఎం బయల్దేరిన కుటుంబసభ్యులు
16:24 September 16
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న రాజు కుటుంబసభ్యులు
- వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న రాజు కుటుంబసభ్యులు
- మృతదేహం నిందితుడు రాజుదేనని నిర్ధరించిన కుటుంబసభ్యులు
- కాసేపట్లో ఎంజీఎంలో నిందితుడు రాజు మృతదేహానికి శవపరీక్ష
- శవపరీక్ష అనంతరం మృతదేహం కుటుంబసభ్యులకు అప్పగించనున్న పోలీసులు
14:56 September 16
రాజు మృతదేహం ఉన్న అంబులెన్స్‌పై చెప్పులతో దాడి
- వరంగల్ ఎంజీఎం మార్చురీలో రాజు మృతదేహం
- రాజు కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారమిచ్చిన పోలీసులు
- మృతదేహాన్ని చూసేందుకు ఇష్టపడని కుటుంబ సభ్యులు
- ఎంజీఎం మార్చురీ వద్ద రాజు మృత దేహం ఉన్న అంబులెన్స్‌పై స్థానికులు చెప్పులతో దాడి చేశారు.
14:46 September 16
సైదాబాద్ సింగరేణి కాలనీలో స్థానికుల సంబురాలు
- సైదాబాద్ సింగరేణి కాలనీలో స్థానికుల సంబురాలు
- హత్యాచార ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యతో సంబురాలు
- టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు
13:47 September 16
వరంగల్ ఎంజీఎంకు నిందితుడు రాజు మృతదేహం
- వరంగల్ ఎంజీఎం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- వరంగల్ ఎంజీఎంకు నిందితుడు రాజు మృతదేహం తరలింపు
13:28 September 16
రాజు ఆత్మహత్యతో బాధిత కుటుంబం సహా అందరికీ ఊరట: చిరంజీవి
- రాజు ఆత్మహత్యతో బాధిత కుటుంబం సహా అందరికీ ఊరట: చిరంజీవి
- రాజు తనకు తానే శిక్షించుకోవడం ఊరట కలిగించింది: చిరంజీవి
- ఘటనపై మీడియా, పౌరసమాజం గొప్పగా స్పందించాయి: చిరంజీవి
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ చొరవ చూపాలి: చిరంజీవి
- ప్రభుత్వంతో పాటు పౌరసమాజం కూడా చొరవ చూపాలి: చిరంజీవి
- చొరవ చూపే కార్యక్రమాలకు నా సహకారం ఉంటుంది: చిరంజీవి
- చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: చిరంజీవి
13:16 September 16
సైదాబాద్ బాలిక కుటుంబాన్ని పరామర్శించిన విజయశాంతి
- సైదాబాద్ బాలిక కుటుంబాన్ని పరామర్శించిన విజయశాంతి
13:00 September 16
పశ్చాత్తాపంతో రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు: మంత్రి సత్యవతి
- పశ్చాత్తాపంతో రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు: మంత్రి సత్యవతి
- రాజు మృతితో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుంది: మంత్రి సత్యవతి
- ఉదయం చిన్నారి కుటుంబాన్ని పరామర్శించాం: మంత్రి సత్యవతి
- చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: సత్యవతి
12:21 September 16
వరంగల్ ఎంజీఎంకు నిందితుడు రాజు మృతదేహం తరలింపు

12:14 September 16
రాజు ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతాన్ని పరిశీలించిన వరంగల్ సీపీ
- రాజు ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతాన్ని పరిశీలించిన వరంగల్ సీపీ
- ఉ.8.45 గం.కు మృతదేహాన్ని రైల్వే కార్మికులు గుర్తించారు: తరుణ్ జోషి
- మొదట రైల్వే ఉన్నతాధికారులకు కార్మికులు సమాచారం ఇచ్చారు: సీపీ
- డయల్ 100 ద్వారా మాకు సమాచారం ఇచ్చారు: తరుణ్ జోషి
- నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నాం: సీపీ తరుణ్ జోషి
- రాజు స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తాం: సీపీ తరుణ్ జోషి
11:45 September 16
పోస్టుమార్టం పూర్తయ్యాక మిగతా దర్యాప్తు చేపడతాం: సీపీ అంజనీకుమార్
- నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: హైదరాబాద్ సీపీ
- మృతదేహంపై ఆనవాళ్ల ఆధారంగా రాజుగా గుర్తింపు: సీపీ అంజనీకుమార్
- ఆత్మహత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది: సీపీ
- పోస్టుమార్టం పూర్తయ్యాక మిగతా దర్యాప్తు చేపడతాం: సీపీ అంజనీకుమార్
11:38 September 16
చిన్నారి ఆత్మగోస రాజు మృతికి దారితీసింది: సునీతా లక్ష్మారెడ్డి
- సైదాబాద్ ఘటన నిందితుడి ఆత్మహత్యపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్పందన
- చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నా: సునీతా లక్ష్మారెడ్డి
- చిన్నారి ఆత్మగోస రాజు మృతికి దారితీసింది: సునీతా లక్ష్మారెడ్డి
- హత్యాచార ఘటనలు అత్యంత బాధాకరం: సునీతా లక్ష్మారెడ్డి
- బాలికల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతాం: సునీతా లక్ష్మారెడ్డి
11:38 September 16
స్టేషన్‌ఘన్‌పూర్ రాజారాం బ్రిడ్జి నంబరు-436 వద్ద తిరిగిన రాజు
- స్టేషన్‌ఘన్‌పూర్ రాజారాం బ్రిడ్జి నంబరు-436 వద్ద తిరిగిన రాజు
- కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడినట్లు చెబుతున్న రైల్వే కార్మికులు
- రాజు మృతదేహాన్ని ముందుగా గమనించిన రైల్వే కార్మికులు
- డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన కార్మికులు
- చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా రాజుగా గుర్తించిన పోలీసులు
11:04 September 16
చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్
- నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ ట్వీట్
- చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్
- స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ చెప్పారు: కేటీఆర్
10:59 September 16
సైదాబాద్ ఘటన నిందితుడు ఆత్మహత్య
- సైదాబాద్ ఘటన నిందితుడు ఆత్మహత్య
- స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు మృతదేహం
- చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజుగా నిర్ధరణ
- ఈ నెల 9న సైదాబాద్ పరిధిలో చిన్నారిపై హత్యాచారం
- ఏడు రోజుల నుంచి కనిపించకుండాపోయిన నిందితుడు రాజు
- నిందితుడు రాజుపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
- తెలంగాణ అంతటా నిందితుడి ఆచూకీ కోసం జల్లెడ పట్టిన పోలీసులు
- నిందితుడిని అన్నివైపులా చుట్టుముట్టడంతో ఆత్మహత్యకు పాల్పడిన రాజు
- రాజు నిన్న ఉప్పల్ ప్రాంతంలో సంచరించినట్లు సమాచారం
- రైళ్లు, బస్సులు, ఆటోలపై పోస్టర్లతో పోలీసుల విస్తృత ప్రచారం
- నిందితుడు రాజును ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని భీష్మించిన పౌర సమాజం
- నిందితుడు రాజు కోసం రైల్వే ట్రాక్‌లపై గాలించిన పోలీసులు
- రైలు ప్రమాద ఘటనల్లో గుర్తుతెలియని మృతుల వివరాల పరిశీలన
- మార్చురీల్లో భద్రపరిచిన రైలు ప్రమాద మృతదేహాలు పరిశీలించిన పోలీసులు
- నిందితుడు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని మృతదేహాల పరిశీలన
- పోలీసులు భావించినట్లే ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు రాజు
10:31 September 16
మంత్రులు మా ఇంట్లో చెక్కును పెట్టి వెళ్లిపోయారు: బాలిక తండ్రి
- మంత్రులు మా ఇంట్లో చెక్కును పెట్టి వెళ్లిపోయారు: బాలిక తండ్రి
- మాకు చెక్కు కాదు... న్యాయం కావాలి: బాలిక తండ్రి
- చెక్కుతో మాకు ఎలాంటి సంబంధం లేదు: బాలిక తండ్రి
- మరో రూ.20 లక్షలు అదనంగా ఇచ్చినా అవసరం లేదు: బాలిక తండ్రి
09:44 September 16
రూ.20 లక్షల చెక్కు అవసరం లేదు: బాలిక కుటుంబసభ్యులు
- మంత్రుల సాయాన్ని తిరస్కరించిన బాలిక కుటుంబసభ్యులు
- రూ.20 లక్షల చెక్కు అవసరం లేదు: బాలిక కుటుంబసభ్యులు
- మంత్రులు ఇచ్చిన చెక్కు వెనక్కి ఇచ్చేస్తాం: బాలిక కుటుంబసభ్యులు
09:27 September 16
LIVE UPDATES: సైదాబాద్ నిందితుడు రాజు మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి
- సైదాబాద్ బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు
- బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మహమూద్ అలీ, సత్యవతి
- బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందించిన మంత్రులు
- బాధిత కుటుంబానికి 2 పకడ గదుల ఇల్లు ఇస్తామని మంత్రుల హామీ
- నిందితుడు రాజును కఠినంగా శిక్షిస్తామని మంత్రుల హామీ
- భారీ బందోబస్తు మధ్య బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు
- హోంమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న సేవాలాల్ బంజారా సంఘం నేత
- మంత్రుల తీరును నిరసిస్తూ స్థానికుల ఆందోళన
- సమాచారం లేకుండా హడావిడిగా వచ్చి వెళ్లారని స్థానికుల ఆరోపణ