ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచినందుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీలో కార్గో, పార్సిల్ సర్వీసులు ప్రారంభిస్తున్నందుకు సిబ్బంది సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: ' ఆర్టీసీలో కార్గో సేవల విస్తృతానికి వ్యూహం సిద్ధం చేయండి'