ETV Bharat / city

సికింద్రాబాద్​లో కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఓ కారును, బస్సు వేగంగా ఢీ కొట్టింది.

సికింద్రాబాద్​లో కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
author img

By

Published : Nov 6, 2019, 8:54 AM IST

తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లకు అనుభవలేమి కారణంగా... తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి అమీర్​పేటకు వెళ్తున్న ఓ కారును ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టింది. ప్యాట్నీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగాన్ని ఢీకొట్టడం వల్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రద్దీ ప్రాంతంలో బస్సులు నడపటంపై ప్రైవేటు డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

సికింద్రాబాద్​లో కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఇదీ చదవండి: ముగిసిన డెడ్​లైన్​... తర్వాత ఏం జరగనుందో..?

Intro:సికింద్రాబాద్ యాంకర్..సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల దురహంకార వైఖరి మానుకోవాలని ఆర్టీసీ కార్మికులు తెలిపారు..ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ డెడ్లైన్ విధించడం కాదని ప్రభుత్వానికి ప్రజలు డెడ్ లైన్ విధించే రోజులు దగ్గర పడ్డాయని వారు అన్నారు..ఈ సందర్భంగా రాణిగంజ్ డిపో 1 2 లో ఆర్టీసీ కార్మికులు రాత్రి నుండి ఉదయం వరకు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు..తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు...ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తో పాటు మిగిలిన 26 డిమాండ్లను కూడా పరిష్కరించాలని చర్చల ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు..ఇప్పటికే 20 మంది పైగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు బలిదానాలు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరవకపోవడం శోచనీయమైన చర్య అని అన్నారు..ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారని దుష్ప్రచారాన్ని మానుకోవాలని కేవలం బస్ భవన్ లోని సిబ్బంది కొంతమంది మాత్రమే చేరినట్లు తెలిపారు..
బైట్.. నరసింహ ఆర్టీసీ కార్మికుడుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.