2022 సంవత్సర గణతంత్ర వేడుకలకు రాజ్‌భవన్ వేదిక కానుంది. ప్రతి ఏడాది పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ఈ వేడుకలను ఈ సంవత్సరం రాజ్‌భవన్‌కు మార్చారు. కరోనా మూడో దశ విజృంభణ, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ వెల్లడించింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 2022 గణతంత్ర వేడుకల్లో పతాక ఆవిష్కరణ చేయనున్నారు.
- ఇదీ చదవండి : 'ఫిబ్రవరి 15 నాటికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం!'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!