ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​లోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే..! - ఏపీ జోన్లు వార్తలు

రాష్ట్రాల సీఎస్​లకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రీతిసూదన్​ లేఖ రాశారు. నూతన జాబితా ప్రకారం దేశంలో 130 జిల్లాలు రెడ్​జోన్​లో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ జిల్లాలను కేంద్రం ప్రకటించింది.

red-green-orange-zone-in-ap
ఆంధ్రప్రదేశ్​లోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే..!
author img

By

Published : May 1, 2020, 5:42 PM IST

Updated : May 2, 2020, 7:44 AM IST

రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం, జోన్లు, చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ తెలిపారు. నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా జోన్లు విభజించామన్నారు. పలురాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ తెలిపారు. నూతన జాబితా ప్రకారం దేశంలో 130 జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయన్నారు. ఆరెంజ్ జోన్‌లో 284, గ్రీన్‌ జోన్‌లో 319 జిల్లాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

red-green-orange-zone-in-ap
ఆంధ్రప్రదేశ్​లోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే..!

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ జిల్లాలను కేంద్రం ప్రకటించింది.

  • రెడ్‌జోన్‌ జిల్లాలు:

కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు

  • ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు:

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ

  • గ్రీన్‌జోన్‌ జిల్లా :

విజయనగరం జిల్లా

ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే...

Last Updated : May 2, 2020, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.