ETV Bharat / city

75వ రోజుకు రైతుల ఆందోళనలు.. రాయపూడిలో జలదీక్ష - అమరావతి రైతుల దీక్షలు

ఏపీలోని రాయపూడి ఘాట్‌లో సేవ్‌ అమరావతి పేరుతో రైతులు జలదీక్ష చేపట్టారు. అమరావతి పరిరక్షణ యువజన ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతుల ఉద్యమం 75 రోజులకు చేరిన సందర్భంగా జలదీక్ష చేశారు. రైతులు, మహిళలు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి భూములిచ్చి విశాఖ వాసులు మోసపోవద్దని కోరారు.

rayapudi-farmers-jala-deeksha-for-amaravathi
75వ రోజుకు రైతుల ఆందోళనలు.. రాయపూడిలో జలదీక్ష
author img

By

Published : Mar 1, 2020, 5:03 PM IST

75వ రోజుకు రైతుల ఆందోళనలు.. రాయపూడిలో జలదీక్ష

75వ రోజుకు రైతుల ఆందోళనలు.. రాయపూడిలో జలదీక్ష

ఇవీచూడండి: పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.