చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం సోరకాయలపాలెంలో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మూగబాలికపై అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని రామచంద్రాపురం పోలీసులకు అప్పగించగా.. అతడు పోలీసు స్టేషన్ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: