ETV Bharat / city

జలవిహార్​లో రామినేని ఫౌండేషన్‌ వార్షికోత్సవ వేడుకలు - ramineni foundation awards news

హైదరాబాద్​ జలవిహార్​లో డా.రామినేని ఫౌండేషన్‌ యూఎస్‌ఏ 20వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు, ఏబీ బాలకొండలరావు, గాయకులు గోరెటి వెంకన్నను విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కారించారు.

జలవిహార్​లో రామినేని ఫౌండేషన్‌ వార్షికోత్సవ వేడుకలు
author img

By

Published : Oct 13, 2019, 8:07 AM IST

ధనార్జనే ధ్యేయంగా కాకుండా.. తమ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్​ జలవిహార్​లో నిర్వహించిన డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ యూఎస్‌ఏ 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు, ఏబీ బాల కొండలరావు, గాయకులు గోరెటి వెంకన్నను విశిష్ట పురస్కారాలతో ఘనంగా సత్కారించారు. రామినేని పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పురస్కార గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు.

జలవిహార్​లో రామినేని ఫౌండేషన్‌ వార్షికోత్సవ వేడుకలు

ఇవీచూడండి: కొలనుపాకకు కొత్త శోభ... ఆలయాలకు పునర్​వైభవం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.