ETV Bharat / city

RGV: పబ్​లో రచ్చ.. వర్మకు పక్కా 'అప్సర' పిచ్చి పట్టింది..! - రాం గోపాల్​ వర్మ

గతంలో బిగ్​బాస్ బ్యూటీ అరియానాతో జిమ్​లో ఇంటర్వ్యూ చేసి రచ్చ చేశాడు ఆర్జీవీ. ఇటీవల మరో బ్యూటీ బిగ్‌బాస్‌ ఫేం అషురెడ్డితో 'బోల్డ్‌ ఇంటర్వ్యూ' చేసి.. చెంపపగలగొట్టించుకుని వైరల్​ అయ్యాడు. అయితే తాజాగా మరో బ్యూటీతో పబ్​లో రచ్చ చేసి నెట్టింట వైరల్​ అయ్యాడు వర్మ.

Ramgopal varma beer party with apsara rani

author img

By

Published : Sep 10, 2021, 8:22 PM IST

ఇటీవల బిగ్‌బాస్‌ ఫేం అషురెడ్డితో 'బోల్డ్‌ ఇంటర్వ్యూ' చేసి సందడి చేసిన వర్మ.. తాజాగా క్రాక్​ సినిమా ఐటం​ భామ 'అప్సర రాణి'తో పబ్​లో చిందులేసి మరోసారి వైరల్​ అయ్యాడు.

ఎప్పుడూ ఏదో ఒక అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టే పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. అయితే నిన్నమొన్నటివరకు ఇంటర్వ్యూలు చేస్తూ ఆనందం పొందిన వర్మ.. తాజాగా 'అప్సర రాణి'తో డీజే సాంగ్​కు స్టెప్పులు వేస్తూ మైమరచిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: rgv ashu bold chit chat : వర్మ బోల్డ్ యాక్షన్.. అషు ఓవర్ రియాక్షన్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.