ETV Bharat / city

నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

author img

By

Published : Jul 24, 2020, 2:29 PM IST

రాష్ట్రంలో శుక్రవారం పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది.

weather update in telangana
నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనితో పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్రా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఇదీ చూడండి: గాంధీభవన్​లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.