ETV Bharat / city

భారీవర్షాలు.. సహాయం కోసం ఈ నెంబర్​కి కాల్ చేయండి - telangana rains

telangana rains updates
telangana rains updates
author img

By

Published : Jul 26, 2022, 7:13 AM IST

Updated : Jul 26, 2022, 8:59 PM IST

20:59 July 26

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది

  • భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది
  • శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్న అధికారులు
  • ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలింపు
  • శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు తాళాలు వేయించిన అధికారులు

20:03 July 26

ఆపదొస్తే ఈ నెంబర్​కి కాల్ చేయండి

  • భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మేయర్‌
  • మూసీ పరీవాహకం, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న మేయర్
  • మూసీనదిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం: మేయర్‌
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి: మేయర్‌
  • అలర్ట్​గా మాన్సూన్ ఏమర్జేన్సీ టీమ్​లు, డీఆర్​ఎఫ్​టీమ్​లు
  • సహాయం కోసం జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ ఏర్పాటు, నంబర్‌ 040-2111 1111

20:02 July 26

  • హైదరాబాద్‌లో మూసీనదిలో పెరిగిన వరద ఉద్ధృతి
  • చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌ వంతెనల కింద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం
  • హైదరాబాద్‌: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
  • వంతెనను ఆనుకొని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీనది
  • వరద ఉద్ధృతి ఇంకా పెరుగుతుండటంతో రాకపోకలు నిలిపివేత
  • వరద పెరిగితే వంతెన పైనుంచి ప్రవహించనున్న వరద నీరు
  • ముందుజాగ్రత్తగా రాకపోకలు నిలిపివేసిన ట్రాఫిక్ పోలీసులు

20:02 July 26

జంట జలాశయాలకు భారీగా పెరిగిన వరద

  • హైదరాబాద్‌ జంట జలాశయాలకు భారీగా పెరిగిన వరద
  • వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం
  • ఎగువన భారీ వర్షాల వల్ల జంట జలాశయాలకు పెరిగిన వరద

20:02 July 26

హైదరాబాద్‌: జంట జలాశయాల గేట్లు ఎత్తిన అధికారులు
ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 5,800క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 6,090 క్యూసెక్కులు
ఉస్మాన్‌సాగర్ నుంచి 10 గేట్లు 6 ఫీట్ల మేర ఎత్తిన అధికారులు

ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 1787.75 అడుగులు
ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
హిమాయత్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 3500 క్యూసెక్కులు

హిమాయత్‌సాగర్ 6 గేట్లు ఎత్తి 3,910 క్యూసెక్కులు విడుదల హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 1761.25 అడుగులు
హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

19:04 July 26

హిమాయత్‌సాగర్‌ దర్గా వంతెనపై బైకుతో సహా వరదలో చిక్కుకున్న వ్యక్తి

  • హిమాయత్‌సాగర్ దర్గా వద్ద వంతెన పైనుంచి ఉద్ధృతంగా వరద
  • హిమాయత్‌సాగర్‌ దర్గా వంతెనపై బైకుతో సహా వరదలో చిక్కుకున్న వ్యక్తి
  • వరదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్‌ పోలీసులు
  • హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో వంతెనపై ఉద్ధృతంగా వరద

15:39 July 26

విషాదం.. వాగులో పడి యువకుడి మృతి!

  • హనుమకొండ: ఆత్మకూరు మం. నీర్కుల్లా వద్ద వాగులో వ్యక్తి మృతదేహం
  • నీర్కుల్లా శివారు జెర్రిపోతుల వాగులో యువకుడి మృతదేహం
  • మృతుడు శాయంపేట మం. నేరేడుపల్లి వాసి సలీం(23)గా గుర్తింపు
  • సలీం కనిపించడం లేదని నిన్న పీఎస్‌లో ఫిర్యాదు చేసిన తల్లి రిజ్వానా
  • వరంగల్‌: సలీం మృతిపై దర్యాప్తు చేస్తున్న శాయంపేట పోలీసులు

15:38 July 26

  • నిర్మల్ జిల్లా కుబీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ భారీగా వరద నీరు
  • ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లిన డిప్యూటీ డీఎంహెచ్‌వో ఇద్రీస్‌
  • డిప్యూటీ డీఎంహెచ్‌వో ఇద్రీస్‌ను నిలదీసిన కుబీర్‌ గ్రామస్థులు
  • వర్షం పడినప్పుడల్లా ఆస్పత్రికి వెళ్లలేని దుస్థితి అని ప్రజల ఆగ్రహం
  • సమస్య పరిష్కరించాలని డిప్యూటీ డీఎంఎచ్‌వోకు విజ్ఞప్తి

14:42 July 26

  • హైదరాబాద్‌: జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద
  • వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షంతో జలాశయాలకు చేరుతున్న వరద
  • ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ ఔట్‌ఫ్లో 3,256 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్‌ 8 గేట్లు మూసీలోకి నీరు విడుదల
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1787.20 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 3200 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ 4 గేట్ల ద్వారా 1320 క్యూసెక్కులు విడుదల
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.90 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

14:41 July 26

  • రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 10.3, కందవాడలో 8.4 వర్షపాతం నమోదు
  • మహబూబ్‌నగర్‌ జిల్లా ఉడిత్యాలలో 5.7 వర్షపాతం నమోదు
  • నిజామాబాద్‌ జిల్లా మప్కల్‌ 5.4 వర్షపాతం నమోదు
  • జనగామ జిల్లా జఫర్‌ఘడ్‌లో 5.1 వర్షపాతం నమోదు
  • నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌.జిలో 4.8 వర్షపాతం నమోదు
  • ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 4.5 వర్షపాతం నమోదు
  • వికారాబాద్‌ జిల్లా పరిగిలో 3.5 వర్షపాతం నమోదు

13:15 July 26

రాష్ట్రంలో వర్షాలపై కలెక్టర్లతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌

  • రాష్ట్రంలో వర్షాలపై కలెక్టర్లతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌
  • అంటువ్యాదులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం
  • రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి: సీఎస్‌
  • కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: సీఎస్‌
  • అన్ని శాఖల అధికారులు సహయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలి: సీఎస్‌
  • జంట జలాశయాలకు వరద అధికంగా వచ్చే అవకాశం ఉంది: సీఎస్‌
  • జలాశయాలు, చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలి
  • విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాం
  • రోడ్లు, వంతెనలు తెగిన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలి

13:15 July 26

రాష్ట్రానికి వాతావరణశాఖ హెచ్చరిక

  • రాష్ట్రానికి వాతావరణశాఖ హెచ్చరిక
  • ఇవాళ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ
  • రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణశాఖ
  • ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

12:58 July 26

సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసివేత

సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసివేత

ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5,281 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,028 క్యూసెక్కులు

ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 27.524టీఎంసీలు

ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు

12:57 July 26

రుద్రవల్లి శివారులో లోలేవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న మూసీ నది

యాదాద్రి: రుద్రవల్లి శివారులో లోలేవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న మూసీ నది

రుద్రవల్లి, జూలూరు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

మూసీ నది వరద ఉద్ధృతితో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు

12:52 July 26

వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షంతో జలాశయాలకు చేరుతున్న వరద

  • ఉస్మాన్‌సాగర్ ఔట్‌ఫ్లో 2,442 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్‌ 6 గేట్లు మూసీలోకి నీరు విడుదల

  • హిమాయత్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు

09:57 July 26

రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

  • నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
  • రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
  • జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు

09:56 July 26

ఉస్మాన్‌సాగర్ 6 గేట్లు ఎత్తిన జలమండలి

  • హైదరాబాద్‌: ఉస్మాన్‌సాగర్ 6 గేట్లు ఎత్తిన జలమండలి
  • వరద పోటెత్తడంతో మూసిలోకి 1872 క్యూసెక్కులు విడుదల

09:55 July 26

స్వర్ణ జలాశయంలో చేరుతున్న వరద నీరు

  • నిర్మల్: స్వర్ణ జలాశయంలో చేరుతున్న వరద నీరు
  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1180 అడుగులు
  • స్వర్ణ జలాశయంలో చేరుతున్న 3వేల క్యూసెక్కుల నీరు
  • జలాశయం ఒక గేటు ద్వారా 5,800 క్యూసెక్కులు విడుదల

09:23 July 26

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు

  • వికారాబాద్‌: పూర్తిగా నిండిన సర్పన్‌పల్లి ప్రాజెక్ట్‌, చెరువులు
  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు

09:22 July 26

రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం

  • హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
  • సరూర్‌నగర్‌, కోదండరాం నగర్, పలు కాలనీల్లోకి భారీగా చేరిన వరద
  • ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు
  • హైదరాబాద్‌: సురారం తెలుగుతల్లి నగర్‌లో మోకాళ్ల లోతు నీరు

08:57 July 26

హైదరాబాద్‌లో రాత్రి చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం

  • హైదరాబాద్‌లో రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం
  • హైదరాబాద్‌లో రాత్రి చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం
  • హైదరాబాద్‌: మూసారంబాగ్ వంతెన పైనుంచి వరద ప్రవాహం
  • హైదరాబాద్‌: నాంపల్లిలోని పలు కాలనీల్లోకి వరద నీరు
  • హైదరాబాద్‌: పటేల్‌నగర్‌లో సాయికృప అపార్ట్‌మెంట్ జలమయం
  • హైదరాబాద్‌: అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నీటమునిగిన వాహనాలు
  • రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న మూసీ
  • మలక్‌పేట వంతెన కింద భారీగా నిలిచిన వరద నీరు
  • పలుచోట్ల రోడ్లపై వరద నీరు, వాహనదారుల అవస్థలు
  • రోడ్లపై వరద నీటిని తొలగిస్తున్న బల్దియా సిబ్బంది

08:55 July 26

నాంపల్లిలోని పలు కాలనీల్లోకి వరద నీరు

  • పటేల్‌నగర్‌లో జలమయమైన సాయికృప అపార్ట్‌మెంట్
  • అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నీటమునిగిన వాహనాలు
  • రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగుతున్న మూసీ
  • మూసారంబాగ్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు

08:52 July 26

జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద నీరు

  • హైదరాబాద్‌: జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద నీరు
  • ఉస్మాన్‌సాగర్ నుంచి మూసీలోకి 1,278 క్యూసెక్కులు విడుదల
  • ఉస్మాన్‌సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 1,200 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,787 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తి నీటిమట్టం 1,790 అడుగులు
  • హిమాయత్‌సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 325 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి 330 క్యూసెక్కులు విడుదల
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1,760.70 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తి నీటిమట్టం 1,763.50 అడుగులు

08:51 July 26

హుస్సేన్‌సాగర్‌కు భారీగా చేరుతున్న వరద నీరు

  • హుస్సేన్‌సాగర్‌కు భారీగా చేరుతున్న వరద నీరు
  • హుస్సేన్‌సాగర్‌లో పూర్తిస్థాయిని దాటిన నీటిమట్టం
  • హుస్సేన్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లు
  • హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు

08:50 July 26

మహబూబాబాద్‌లోని అర్పనపల్లి వద్ద పొంగి ప్రవహిస్తున్న వట్టి వాగు

  • మహబూబాబాద్‌లోని అర్పనపల్లి వద్ద పొంగి ప్రవహిస్తున్న వట్టి వాగు
  • కేసముద్రం - గూడూరు మధ్య నిలిచిన రాకపోకలు

08:46 July 26

బాసరలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం

  • నిర్మల్: బాసరలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం
  • నిర్మల్‌: గోదావరి నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు
  • వరద నీరుతో జలదిగ్బంధంలో బాసర రైల్వే స్టేషన్, పరిసరప్రాంతాలు
  • రవీంద్రపూర్ కాలనీని చుట్టుముట్టిన వరద నీరు

07:58 July 26

నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

  • నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
  • నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 57,669 క్యూసెక్కులు
  • విద్యుత్‌ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కులు నీటి విడుదల
  • నాగార్జునసాగర్ ప్రస్తుత నీటి మట్టం 544.50 అడుగులు
  • నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
  • నాగార్జునసాగర్ ప్రస్తుత నీటినిల్వ 201.13టీఎంసీలు
  • నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు

07:30 July 26

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.2 అడుగులు

  • భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.2 అడుగులు
  • భద్రాచలం వద్ద గోదావరిలో 9.41లక్షల క్యూసెక్కుల ప్రవాహం

06:06 July 26

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

  • హైదరాబాద్‌లో పలు భారీ ప్రాంతాల్లో వర్షం
  • చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్‌లో వర్షం
  • చాంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్‌పేటలో వర్షం
  • నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌లో వర్షం
  • చంపాపేట్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్‌ ప్రాంతాల్లో వర్షం
  • దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం
  • నగరంలోని చాలా ప్రాంతాల్లో 3 గంటల పాటు వర్షం
  • మూసారాంబాగ్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరదనీరు
  • మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు నిలిచిన రాకపోకలు
  • మలక్‌పేట వంతెన కింద భారీగా నిలిచిన నీరు
  • పలుచోట్ల రోడ్లపై నిలిచిన వరద నీరు, వాహనదారుల అవస్థలు
  • వరద నీటిని మళ్లించేందుకు శ్రమిస్తున్న బల్దియా సిబ్బంది

Last Updated : Jul 26, 2022, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.