ETV Bharat / city

మళ్లీ వర్షం.. హైవేపై నిలిచిన వాహన రాకపోకలు

హైదరాబాద్​లో మళ్లీ మొదలైన వర్షంతో... హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచి వాహనాల రాకపోకలు నిలిపిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలో మళ్లీ వర్షం.. హైవేపై నిలిచిన వాహనాల రాకపోకలు

author img

By

Published : Oct 17, 2020, 8:02 PM IST

హైదరాబాద్ నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. ఎల్భీనగర్, మన్సురాబాద్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, హయాత్​నగర్, పెద్ద అంబర్​పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిస్తుంది.

ఎల్బీనగర్​ నుంచి హయత్​నగర్ వరకు... హైదరాబాద్-విజయవాడ రహదారిపై వర్షపు నీరు చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చింతలకుంట, పనామా కూడలీ, నాగోల్ రోడ్డు వద్ద వరద నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.