ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు: మహేశ్​భగవత్ - rachakonda police updates

లాక్​డౌన్​లో ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగస్వాములు కావాలని రాచకొండ సీపీ మహేశ్​భగవత్ కోరారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Rachakonda cp distributed groceries to municipality workers
పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు: మహేశ్​భగవత్
author img

By

Published : Apr 30, 2020, 6:16 PM IST

పారిశుద్ధ్య కార్మికులు సమాజం కోసం ఎంతో కష్టపడుతున్నారని కొనియాడారు రాచకొండ సీపీ మహేశ్​భగవత్. లాక్​డౌన్​ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు.. ఆక్స్​ఫర్డ్ పాఠశాల ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్మికులు రాత్రనకా, పగలనకా నిత్యం కష్టపడుతున్నారని సీపీ పేర్కొన్నారు. కొవిడ్​- 19ను నివారించాలంటే ప్రతిఒక్కరూ.. మాస్కులు, శానిటైజర్లు వినియోగించాలని కోరారు.

ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.