కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో కొండచిలువ కలకలం రేపింది. ఓ శునకాన్ని మింగిన సర్పం.. కదల్లేని పరిస్థితుల్లో అలాగే ఉండిపోయింది. గమనించిన స్థానికులు కొండచిలువను కుందూ నదిలో విడిచిపెట్టారు. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలో విడిచిపెట్టడం కంటే... అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఉయ్యాలవాడలో కొండచిలువ ప్రత్యక్షం - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో కొండచిలువ ప్రత్యక్షమైంది. గమనించిన గ్రామస్థులు సర్పాన్ని కుందూనదిలో విడిచిపెట్టారు.
ఉయ్యాలవాడలో కొండచిలువ ప్రత్యక్షం