.
ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ - ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ
ఓ వృద్ధురాలిని ఇంట్లో ఉంచి బయటి నుంచి తాళం వేసుకొని జాడ లేకుండా పోయిన ఘటనలో పోలీసులు స్పందించారు. హైదరాబాద్ రామ్‌నగర్‌లో 72 సంవత్సరాల బేబి అనే వృద్ధురాలిని ఎనిమిది నెలలుగా ఇంట్లో ఉంచి తాళం వేసి ఎటో వెళ్లిపోయాడు ఆమె భర్త. ఈనాడు.. ఈ సంఘటనను 'పెనిమిటీ.. ఇదేమీటీ' అనే శీర్షికతో ప్రచురించింది. ఆ వార్త చూసి స్పందించిన పోలీసులు తాళాలు పగలగొట్టి ఆ వృద్ధురాలిని సంక్షేమ గృహానికి తరలిస్తున్నారు.
వృద్ధురాలికి స్వేచ్ఛ
.
Last Updated : Feb 27, 2020, 11:33 AM IST