జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే డీఆర్సీ కేంద్రాల్లోని స్టాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీలో లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతకు సంబంధించి దక్షిణ మండల డీసీపీ గజరావు భూపాల్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
'ఓట్ల లెక్కింపు దృష్ట్యా పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు' - జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డీఆర్సీ కేంద్రాల్లోని స్టాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్ హాల్‌లో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి ఉంటారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి పరిశీలకుడిని ఈసీ నియమించింది.

police protection for counting centers at old city
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే డీఆర్సీ కేంద్రాల్లోని స్టాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీలో లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతకు సంబంధించి దక్షిణ మండల డీసీపీ గజరావు భూపాల్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
ఓట్ల లెక్కింపు దృష్ట్యా పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు
ఇదీ చూడండి: కౌెంటింగ్కు అంతా సిద్దం : ఓల్డ్ మలక్‌పేటలో సీపీ అంజనీకుమార్
ఓట్ల లెక్కింపు దృష్ట్యా పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు