ETV Bharat / city

మీ బైక్​కు అలాంటి సైలెన్సర్​ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..!

Bike silencers Destroyed: తాము బైక్​పై వెళ్తే అందరూ తమనే చూడాలనుకుంటుంది యూత్​. అందుకు ద్విచక్రవాహనాలకు ఉన్న సైలెన్సర్​లను తొలగించి.. సౌండ్​ విపరీతంగా వచ్చే సైలెన్సర్​లను వినియోగిస్తుంటారు. ఇలాంటి వాటిపై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. అనేకచోట్ల తనిఖీలు చేపట్టి.. అలాంటి సైలెన్సర్​లను తొలగించారు. వాటిని బీచ్​రోడ్డులో రోడ్​ రోలర్​తో ధ్వంసం చేశారు.

సౌండ్​ పెంచితే.. యాక్షన్​ తప్పదు గురూ..!

author img

By

Published : Jun 26, 2022, 4:58 PM IST

Bike silencers Destroyed: శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా అధిక ధ్వని కలిగించే సైలెన్సర్లు వినియోగిస్తున్న ద్విచక్రవాహనదారులపై ఆంధ్రప్రదేశ్​ పోలీసులు కొరడా ఝుళిపించారు. విశాఖ మహా నగరంలో ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాలకు కంపెనీలు అమర్చే సైలెన్సర్​లను తీసేసి.. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్​లను వినియోగిస్తూ పలు ప్రాంతాల్లో అధిక శబ్దం కలిగిస్తూ నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

అలా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ సుమారు 1,200 ద్విచక్రవాహనాల సైలెన్సర్​లను ఇవాళ బీచ్ రోడ్​లోని పోలీస్ మెస్ వద్ద రోడ్ రోలర్​తో తొక్కించారు. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్. శ్రీకాంత్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

ఇవీ చూడండి:

మైనర్​తో పెళ్లి చేయాలని యువకుడు సజీవదహనం.. దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాలు

బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక.. మద్యం కోసం సొంతవారినే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.