ETV Bharat / city

రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం - pm modi and president kovind

జైపాల్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

modi-kovind
author img

By

Published : Jul 28, 2019, 10:30 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో చొరవచూపుతూ... ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని రామ్​నాథ్​ కోవింద్ కొనియాడారు. ప్రజా సేవకే అంకితమయ్యారని ప్రధాని మోదీ అన్నారు. మంచి వక్తగా, పాలనాధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.

  • Sorry to hear of the passing of Shri S. Jaipal Reddy, former Union Minister. He was a thinking person’s politician and an outstanding parliamentarian. My condolences to his family and many associates #PresidentKovind

    — President of India (@rashtrapatibhvn) July 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: జైపాల్​రెడ్డి: దక్షిణాది తొలి ఉత్తమ పార్లమెంటేరియన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.