ETV Bharat / city

ఆర్టీసీ ఐకాస మిలియన్ మార్చ్​కు భాజపా మద్దతు - tsrtc strike today news

ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉద్ధృత మవుతోంది. ఐకాస నేతలతో ప్రభుత్వం చర్చించే సంకేతాలు రాకపోవడం వల్ల.. భవిష్యత్​కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. స్కరార్​ మెడలు వంచేందుకు... మిలియన్ మార్చ్ నిర్వహించాలని రాజకీయనేతలు, ఆర్టీసీ ఐకాస నేతలు యోచిస్తున్నారు. విధుల్లో చేరకుండా సమ్మెకు సహకరిస్తున్న కార్మికులకు ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మిలియన్ మార్చ్​కు మద్దతు కోరిన ఆర్టీసీ ఐకాస
author img

By

Published : Nov 6, 2019, 1:28 PM IST

Updated : Nov 6, 2019, 2:36 PM IST

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​తో తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వద్దామ రెడ్డి, రాజిరెడ్డి భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ నాయకత్వం ఆర్టీసీ సమ్మెపై చర్చించిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణ, మిలియన్ మార్చ్ నిర్వహణపై ప్రధానంగా నేతలు చర్చించారు.

అదిరేది లేదు.. బెదిరేది లేదు..!

ప్రభుత్వం విదించిన డెడ్​లైన్​కు బెదరకుండా... విధుల్లో చేరకుండా సమ్మెకు సహకరిస్తున్న కార్మికులకు ఐకాస కన్వినర్​ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. తదుపరి కార్యాచరణ చేపడతున్నామని వెల్లడించారు. నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన పూర్తికాలేదని, కార్యాలయ సిబ్బందిలో కొంతమందే విధుల్లో చేరినట్లు స్పష్టం చేశారు. ఈనెల 9న జేఏసీ నిర్వహించే మిలియన్ మార్చ్​కు మద్దతివ్వాలని లక్ష్మణ్​ను కోరగా.. అందుకాయన అంగీకరించారు.

ఆర్టీసీ ఐకాస మిలియన్ మార్చ్​కు భాజపా మద్దతు

ఇదీ చదవండి: ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!!

TG_Hyd_63_05_GHMC_Waste_Material_Collected_AV_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) నిరుప‌యోగ వ‌స్తువుల సేక‌ర‌ణకు జిహెచ్ఎంసి ప్రారంభించిన స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా మూడోరోజు కూడా న‌గ‌ర‌వాసుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు త‌మ ఇంట్లో మూల‌కుప‌డ్డ వ‌స్తువులైన ఎల‌క్ట్రానిక్‌, ఫ‌ర్నీచ‌ర్ వ్యర్థాలు, ప‌నికిరాని ప‌రుపులు, విరిగిన కుర్చీలు, బ‌ల్లాలు, ప్లాస్టిక్ వస్తువులను పెద్ద ఎత్తున అంద‌జేశారు. నేడు ఒక్కరోజే 32 మెట్రిక్ ట‌న్నుల నిరుప‌యోగ వ‌స్తువుల‌ను జీహెచ్ఎంసీకి అంద‌జేశారు. గ‌త మూడు రోజులుగా నేడు సాయంత్రం వ‌ర‌కు 74.336 మెట్రిక్ ట‌న్నుల నిరుప‌యోగ వ‌స్తువుల‌ను జిహెచ్ఎంసి సేక‌రించింది. న‌వంబ‌ర్ 12వ తేదీ వ‌ర‌కు ఈ స్పెష‌ల్ డ్రైవ్ కొన‌సాగుతుంది. కాగా నేడు సేక‌రించిన నిరుప‌యోగ వ‌స్తువులు ఇ-వ్యర్థాలు 1.343 మెట్రిక్ ట‌న్నులు, విరిగిన ఫ‌ర్నీచ‌ర్ 15.339 మెట్రిక్ ట‌న్నులు, పాత బ‌ట్టలు, ప‌రుపులు 6.687 మెట్రిక్ ట‌న్నులు, ప్లాస్టిక్ వ్యర్థాలు 2.226 మెట్రిక్ ట‌న్నులు, హానిక‌ర‌మైన వ‌స్తువులు 0.462 మెట్రిక్ ట‌న్నులు ఉన్నాయని అధికారులు వివరించారు.
Last Updated : Nov 6, 2019, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.