ETV Bharat / city

కాలుకి గాయమైనా వచ్చి ఓటేశారు.. ఆదర్శంగా నిలిచారు!

కాలుకి గాయాలైనా గ్రేటర్​ హైదరాబాద్​ పౌరునిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓ వ్యక్తి. జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్​లో భాగంగా ఓటు వేసి సామాజిక బాధ్యతని నెరవేర్చారు. ఓటు హక్కుని వినియోగించుకున్న అతనిని మంత్రి కేటీఆర్​ అభినందించారు.

person with wounded leg casted his vote
కాలుకి గాయమైనా వచ్చి ఓటేశారు.. ఆదర్శంగా నిలిచారు!
author img

By

Published : Dec 1, 2020, 5:43 PM IST

కాలుకి గాయాలైనా బాధ్యత గల పౌరునిగా గ్రేటర్​ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓ వ్యక్తి. ఈ మేరకు ఆ వీడియోను ఆయన కుమారుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సహాయ పడ్డ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

దీనిని రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. గాయంతో బాధపడుతున్నా కూడా వచ్చి ఓటేసినందుకు ఆయనను అభినందించారు.

ఇదీ చదవండి: మధ్యాహ్నం 3 వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.